మొబైల్ రీఛార్జ్ పై TRAI గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ లో నిజం తెలుసుకోండి.!
మొబైల్ రీఛార్జ్ పై TRAI గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి ట్రాయ్ చెప్పింది ఒకటైతే ఇక్కడ సోషల్ మీడియాలో నడుస్తున్న కథనం మరియు స్టోరీ హెడ్ లైన్ మరొకటి చెబుతున్నాయి. టెలికాం కంపెనీలు అన్ని కూడా 30 రోజుల వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్ ఇవ్వాలని ట్రాయ్ కొత్త రూల్…