
Digit.in
iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది .. ఎక్కడంటే.!(opens the publisher's site in a new tab)
ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ లాంచ్ సమయంలో ఐఫోన్ 17 ఫోన్ ప్రైస్ ను పెంచుతున్నట్లు యాపిల్ ప్రకటించింది. లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఏకంగా 20 శాతం వరకు ఈ ఫోన్ ప్రైస్ ను పెంచింది. ఈ దెబ్బకు ఐఫోన్ 17 ధర ఏకంగా లకారానికి చేరుకుంది. అయితే, iPhone 17 ఇప్పుడు లక్ష కాదు కేవలం 70 వేల ధరలో లభిస్తుంది. అయితే, ఇది మీకు…





