iPhone 17 పై భారీ డీల్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. అఫీషియల్ సైట్ కంటే 20 వేల చవక ధరలో లభిస్తుంది.!
iPhone 17 పై ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు బిగ్ డీల్ ని అనౌన్స్ చేసింది. రీసెంట్ గా ఐఫోన్ 17 తో పాటు ఐఫోన్ 17 సిరీస్ యొక్క అన్ని ఫోన్ రేట్లు యాపిల్ అమాంతం పెంచేసింది. లాంచ్ ధరతో పోలిస్తే ఏకంగా 23 శాతం వరకు ఈ ఫోన్ రేటును యాపిల్ పెంచేసింది. ఆ దెబ్బకు ఐఫోన్ కొత్త ఫోన్ వస్తే పాత ఫోన్ రేటు తగ్గుతుందని ఎదురు…