Flipkart BBD Sale నుంచి కేవలం 19 వేలకే Dolby Atmos క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!

Flipkart BBD Sale నుంచి కేవలం 19 వేలకే Dolby Atmos క్యూలెడ్ స్మార్ట్ టీవీ అందుకోండి, అంటోంది ఫ్లిప్ కార్ట్. దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ బిగ్ ఆఫర్ ని ఈరోజు అందించింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ థాంసన్ భారత మార్కెట్లో గత సంవత్సరం విడుదల…

india

Sources