అమెజాన్ GIF Sale టాప్ డీల్ గా Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ .. డీల్ ప్రైస్ ఎంతంటే.!

అమెజాన్ GIF Sale టాప్ డీల్ గా Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే పెరిగిన మొబైల్ ధరలను దృష్టిలో పెట్టుకుంటే, ప్రస్తుతం ఒక స్మార్ట్ ఫోన్ కొనడం అనేది ఆచి తూచి వేయాల్సిన అడుగు గా మారింది. అయితే, పండుగ సీజన్ వస్తే మొబైల్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది…

consumerindiatelecom

Sources