కేవలం 7 వేలకే జబర్దస్త్ సౌండ్ అందించే 5.2 Dolby Digital సౌండ్ బార్ అందుకోండి.!
2026 దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన కొత్త సేల్ మరికొన్ని రోజుల్లో ముగియబోతుంది. అందుకే, ఈ సేల్ నుంచి సౌండ్ బార్ కొనాలని చూస్తున్న యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్స్ ని ఈరోజు ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి ఈరోజు అందించిన అద్భుతమైన ఆఫర్లతో కేవలం 7…