Whatsapp లో మీ EPFO అకౌంట్ డీటెయిల్స్ చేయడానికి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడ్ ఇదిగో.!

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) వివరాలు మరింత సులభంగా మరియు శీఘ్రంగా తెలుసుకోవడానికి వీలుగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్తగా వాట్సాప్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వాట్సాప్ సర్వీస్ తో ఈపీఎఫ్ఓ వెబ్‌ సైట్ లేదా ఆఫీస్ తో పని లేకుండా కేవలం ఒక సింగిల్ మెసేజ్ తో ఎంప్లాయిస్ వారి పీఎఫ్…

india

Sources