BSNL Offer: మరో వారం రోజుల్లో ముగియనున్న దీపావళి పండుగ ఆఫర్ మిస్ చేసుకోకండి.!
BSNL Offer: దేశంలో ఏ ఇతర టెలికాం కంపెనీ అందించిన విధంగా బిఎస్ఎన్ఎల్ అందించిన ఒక ఆఫర్ మరో వారం రోజుల్లో క్లోజ్ అవుతుంది. ఈ ఆఫర్ తో ఎటువంటి ఖర్చు లేకుండా 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలను యూజర్లు అందుకోవచ్చు. ఈ ఆఫర్ గతంలో కూడా అందుబాటులో ఉన్నా కూడా ఈ నెల 9వ తారీకు తో ఈ ప్లాన్ కోసం బిఎస్ఎన్ఎల్ ప్రకటించిన…