Karbonn Rebel: కేవలం రూ.10,999 కే 7,000mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ లాంచ్.!
భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ మొబైల్ మార్కెట్లోకి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చింది. కేవలం ఎంట్రీ మాత్రమే కాదు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని షేక్ చేసే అగ్రెసివ్ ప్రైస్ తో కొత్త స్మార్ట్ ఫోన్లు కూడా పరిచయం చేసింది. ఈ రోజు కార్బన్ మొబైల్ ఇండియాలో Karbonn Rebel మరియు Rebel Pro అనే…