Meta WhatsApp నుంచి Instinct AI ని బ్లాక్ చేసిందా .. యూజర్లకు సంస్థ కీలక అప్‌డేట్.!
ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp లో AI అసిస్టెంట్ సేవలను ఉపయోగిస్తున్న వారికి కొత్తగా ఒక సమస్య ఎదురైంది. అదేమిటంటే, వాట్సాప్ లో వుండే Instinct AI అనే పర్సనల్ అసిస్టెంట్ ద్వారా వినియోగదారులకు సమాధానాలు పంపడం అకస్మాత్తుగా నిలిచిపోయింది. దీంతో Meta సంస్థ ఈ AI ఏజెంట్ ను వాట్సాప్ నుంచి బ్లాక్ చేసిందా?…