Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను రూ. 47,000 భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకోండి.!

Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను రూ. 47,000 భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకునే అవకాశం మీకు అందుబాటులో ఉంది. దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళి ఎడిషన్ నుంచి ఈ ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ ఆఫర్ ని ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో రూ. 1,74,999 రూపాయల ప్రీమియం…

consumerindia

Sources