Sony Dolby soundbar ని కేవలం 7 వేల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తున్న అమెజాన్ సేల్.!
Sony Dolby soundbar అతి చవక ధరలో కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ ఇండియా లేటెస్ట్ సేల్ నుంచి గుడ్ న్యూస్ అందించింది. ఎంత చవక ధరలో అంటే కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే మంచి క్వాలిటీ సౌండ్ అందించే సోనీ డాల్బీ సౌండ్ బార్ ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ ని అమెజాన్ దీపావళి 2026 పండుగ సందర్భంగా…