EPFO Whatsapp: ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు .. కొత్త సేవలు ప్రారంభం.!

EPFO Whatsapp: ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) వివరాలను తెలుసుకోవడానికి ఇకపై ప్రతిసారీ ఈపీఎఫ్ఓ వెబ్‌ సైట్ లేదా ఆఫీస్ లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఎంప్లాయిస్ సౌకర్యార్ధం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సభ్యుల కోసం వాట్సాప్ ఆధారిత సేవలు ప్రారంభించింది. ఈ కొత్త సదుపాయం ద్వారా PF…

india

Sources