Samsung Galaxy S26 Ultra ఫోన్ 22 వేల డిస్కౌంట్ ధరలో లభిస్తోంది .. ఎక్కడంటే.!
Samsung Galaxy S26 Ultra ఫోన్ 22 వేల డిస్కౌంట్ ధరలో సేల్ లభిస్తోంది. శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన గెలాక్సీ s26 సిరీస్ యొక్క హై అండ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఇప్పుడు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆఫర్ రేటుకు కొనాలని ఎదురుచూస్తున్న వారిలో మీరు కూడా…