November 1 New Rules: మొబైల్ కాల్స్, FASTag అండ్ గ్యాస్ ధరల్లో కీలక మార్పులు.!
November 1 New Rules: దేశంలో 2026 నవంబర్ 1 నుంచి కొన్ని కీలక నిబంధనలు మరియు సేవల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా, టెలికాం వినియోగదారులు, వాహనదారులు, పెన్షనర్లు, వ్యాపారులకు ఈ మార్పు వారి రోజువారీ జీవితం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాల్ చేసిన వ్యక్తి పేరు తెలుసుకునే CNAP సదుపాయం, FASTag…