Redmi 17C మోర్ డిస్ప్లే అండ్ మోర్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది.!
Redmi 17C స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను ఈరోజు షియోమీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మోర్ డిస్ప్లే అండ్ మోర్ బ్యాటరీతో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ను దసరా పండుగ కంటే ముందే రిలీజ్ చేస్తుందంటే, దసరా పండుగ సందర్భంగా నడుస్తున్న సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొస్తుంది. రెడ్ మీ 17c స్మార్ట్…