కేవలం 5 వేల బడ్జెట్ లోనే boAt Dolby సౌండ్ బార్ అందుకోండి.!
అమెజాన్ పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి భారీ డీల్స్ అండ్ డిస్కౌంట్ ఆఫర్లు అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి కేవలం 5 వేల బడ్జెట్ లోనే boAt Dolby సౌండ్ బార్ అందుకోవచ్చు. అది కూడా మంచి ఫీచర్స్ కలిగిన లేటెస్ట్ బోట్ సౌండ్ బార్ ని ఈ ప్రైస్ లో అందుకోవచ్చు. అందుకే, ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్…