OPPO Enco X4 ఇయర్ బడ్స్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.!
OPPO Enco X4 ఇయర్ బడ్స్ ని ఒప్పో లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఇప్పుడు భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. LHDC లాస్ లెస్ వంటి ప్రీమియం అండ్ గొప్ప డిజైన్ తో లాంచ్ అయిన ఈ ఇయర్ బడ్స్ మీకు మంచి ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ తో పాటు ఈ ఎన్కో…