Happy Birthday Google: గూగుల్ 28వ పుట్టిన రోజుకు తొలినాటి లోగో తో సెలెబ్రేషన్.!
Happy Birthday Google: గూగుల్ ఈరోజు తన 28వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. 1998 లో ఎన్నో ఆశలతో చిన్న రూమ్ నుంచి టెక్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఒక చిన్న కంపెనీ గూగుల్, యావత్ ప్రపంచాన్ని చుట్టేస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఇప్పుడు ప్రపంచంలో గూగుల్ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు…