Voter ID వివరాలు ఆన్ లైన్ లో ఎలా చెక్ చేయాలి.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి.!
గతంలో ఒక వ్యక్తి ఓటర్ ఐడి కార్డ్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆఫీసుని సంప్రదించాల్సి వచ్చేది. అయితే, భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పుడు ఓటర్ల కోసం ఆన్ లైన్ సర్వీస్ ని అందిరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఓటర్ ఐడీ వివరాలు, ఓటరు జాబితాలో పేరు…