Mirzapur The Movie OTT లోకి అదనపు నిడివితో వచ్చేసింది .. ఎక్కడ చూడాలంటే.!
ప్రముఖ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ‘Mirzapur The Movie’ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా అక్టోబర్ 30 అంటే, ఈరోజు నుంచి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో…