BSNL New Plan: డైలీ 3GB డేటా అండ్ అన్లిమిటెడ్ లాభాలు అందించే కొత్త ప్లాన్ తెచ్చింది.!
BSNL New Plan: ప్రతినెలా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా భావించి లాంగ్ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కోసం చూసే యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్ అందించింది. బడ్జెట్ యూజర్లకు కూడా ఈ కొత్త ఏడాది వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం డైలీ 3GB…