Rebel 5G తో రీఎంట్రీకి సిద్ధమైన Karbonn Mobiles .. ప్రైస్ అండ్ ఫీచర్లపై ఆసక్తికర అప్ డేట్!
ఒకప్పుడు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ లో తన ఫోన్లతో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న Karbonn Mobiles మార్కెట్లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఇప్పుడు కొత్త వ్యూహంతో తిరిగి రావడానికి సిద్ధమైనట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. యూత్, విద్యార్థులకు మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్…