పండుగ ఆఫర్ తో కేవలం రూ. 8,999 రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.
పండుగ ఆఫర్ తో కేవలం రూ. 8,999 రేటుకే 5.1 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. ఈ ఆఫర్ ని అమెజాన్ ఇండియా కొత్తగా అనౌన్స్ చేసిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళీ ఎడిషన్ ఎడిషన్ సేల్ నుంచి అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో అది కూడా కేవలం 9 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కొత్త డాల్బీ అట్మోస్ సౌండ్ బార్…