7.1.4 Dolby Atmos సౌండ్ బార్ దీపావళి పండుగ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
7.1.4 Dolby Atmos సౌండ్ బార్ దీపావళి పండుగ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు ఇది లాంచ్ అయిన ధరతో పోలిస్తే ఈరోజు చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ధరలు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంటి మొత్తాన్ని షేక్ చేసే జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు…