Night Charging Ban: ఇక నుంచి రైళ్లల్లో రాత్రి ఛార్జింగ్ సౌకర్యం ఉండదు .. ఎందుకంటే.!
Night Charging Ban: భారతీయ రైల్వే శాఖ రైలు లో రాత్రిపూట ప్రయాణం చేసే వారికి ముఖ్యమైన అప్ డేట్ అందించింది. రైల్వే కోచ్ లలో మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసుకునే సదుపాయంపై రాత్రి వేళల్లో పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి…