Free Fire India Launched: నేటి నుంచే అందుబాటులోకి గేమ్.. డౌన్‌లోడ్ ఎక్కడంటే.!

మొబైల్ గేమింగ్‌ ను ఇష్టపడే భారతీయ గేమర్స్ కి గుడ్ న్యూస్. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న Free Fire India గేమ్ అక్టోబర్ 28, అంటే ఈరోజు నుంచి డౌన్‌ లోడ్‌ కు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ గేమింగ్ సంస్థ Garena ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ బ్యాటిల్ రాయల్ గేమ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ…

india

Sources