Infinix GT 50 Pro: హైడ్రో ఫ్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది.!
Infinix GT 50 Pro: ఇన్ఫినిక్స్ తాన్ ఆల్ టైమ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసింది. అదే, ఇన్ఫినిక్స్ జిటి 50 ప్రో స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ NX కంట్రోలర్, NX స్టేషన్ మరియు మెగా ఛార్జ్ కూలర్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్…