కేవలం 12 వేల ధరలోనే 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ 4G Tablet పొందండి.. ఎక్కడంటే.!
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ రేట్లు పెరిగిన తరుణంలో అందరి దృష్టి కూడా పెద్ద స్క్రీన్ తో వచ్చే టాబ్లెట్స్ పైన పడింది. అయితే, డిమాండ్ తో పాటు సేల్స్ తో పెరగడంతో మార్కెట్లో టాబ్లెట్ లు నిండుకున్నాయి. అంతేకాదు, ఈ టాబ్లెట్ 4G కనెక్టివిటీ మరియు Wi-Fi సపోర్ట్ తో కూడా వస్తుంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన…