Samsung Galaxy S25 Ultra 5G పై మరోసారి జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!
Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా రీజనబుల్ ప్రైస్ లో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత కొత్త సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ పై మరోసారి జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్…