Oppo Find X10 Pro Max జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Oppo Find X10 Pro Max జబర్దస్త్ కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. గత రెండు వారాలుగా ఒప్పో టీజింగ్ చేస్తున్న ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ని ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు మొబైల్ మార్కెట్ చూడని ట్రిపుల్ 200MP పవర్ ఫుల్ కెమెరా సిస్టంతో లాంచ్ అయ్యింది. కేవలం ఈ…