విలక్షణమైన సెటప్ తో కొత్త 7.1.2 Dolby Atmos అండ్ DTS సౌండ్ బార్ అందించిన Zebronics

ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Zebronics ఇండియన్ మార్కెట్లో మరొక ప్రీమియం సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త సౌండ్ బార్ ని విలక్షణమైన 7.1.2 Dolby Atmos అండ్ DTS సెటప్ తో అందించింది. ఈ కొత్త సౌండ్ బార్ లో ఫ్రంట్ ఫైరింగ్, అప్ ఫైరింగ్, సైడ్ ఫైరింగ్ మరియు సైడ్ అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ ని…

india

Sources