55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం అందించిన ఫ్లిప్ కార్ట్.!

55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ QLED Smart Tv అందుకునే అవకాశం అందించిన ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి అందించింది. గత సంవత్సరం వచ్చిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన అందించిన బిగ్ డీల్స్ తో ఈ ఆఫర్ ని సాధ్యం చేసింది. బడ్జెట్ ధరలో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కొనాలని చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్…

india

Sources