కేవలం 10 వేల బడ్జెట్ లోనే 3.1.2 Dolby ATMOS సౌండ్ బార్ ఆఫర్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేసి సెల్ ముగిసిన తర్వాత బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి భారీ డీల్స్ మరియు ఆఫర్స్ ని యూజర్ల కోసం ప్రకటించింది. కొత్త సౌండ్ బార్ కొనాలని చూసే వారికి ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ముఖ్యంగా డాల్బీ అట్మాస్…