BSNL Kavach Protection 2.0 తో లక్ష రూపాయల బీమా మరియు మరిన్ని బెనిఫిట్స్ అందుకోండి.!
BSNL Kavach Protection 2.0 కొత్త అప్డేట్ ని బిఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంవత్సరం మార్చి నెలలో బిఎస్ఎన్ఎల్ కవచ్ ప్రొటెక్షన్ పేరుతో తీసుకొచ్చిన సెక్యూరిటీ సర్వీస్ యొక్క కొత్త అప్డేట్ గా దీన్ని అందించింది. మహిళల మొబైల్ నెంబర్ ని గోప్యంగా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా…