Flipkart కొత్త సేల్ నుంచి కేవలం 6 వేలకే 525W 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది.!

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగిసిన తర్వాత దసరా పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ మరో కొత్త సేల్ ని తీసుకొచ్చింది. అదే ఫ్లిప్ కార్డ్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ మరియు ఈ సేల్ నుంచి బెస్ట్ డీల్స్ ని కూడా ఆఫర్ చేస్తోంది. Flipkart కొత్త సేల్ నుంచి కేవలం 6 వేలకే 525W 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది…

india

Sources