BSNL Festival offer: దసరా పండుగ ధమాకా ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వ టెలికాం.!
BSNL Festival offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ దేశ ప్రజల కోసం దసరా పండుగ ధమాకా ఆఫర్ ని ప్రకటించింది. ప్రతి ఒక్కరికి బిఎస్ఎన్ఎల్ 4జి కనెక్టివిటీని అందుబాటులో ఉంచే విధంగా ఈ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో కేవలం ఒక్క రూపాయికే ఉచిత సిమ్ కార్డు మరియు 24 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ని యూజర్లకి…