లేటెస్ట్ JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ అద్భుతమైన డీల్స్ ప్రకటించింది.!
భారత మార్కెట్లో జేబీఎల్ లేటెస్ట్ గా విడుదల చేసిన పవర్ ఫుల్ సౌండ్ బార్ JBL 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డే సేల్ బిగ్ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే పవర్ఫుల్ సబ్ ఉఫర్ తో పాటు కంప్లీట్ సరౌండ్ సౌండ్ అందించే బార్ ని కూడా కలిగి ఉంటుంది…