HDR10 vs HDR10+ vs Dolby Vision: ఒక 4K టీవీలో నిజంగా ఏ ఫీచర్లు ముఖ్యం.!
మీరు ఒక కొత్త 4K స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, మార్కెట్లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం, మీకు వచ్చే మొదటి ప్రశ్న HDR10, HDR10+ లేదా Dolby Vision, ఈ మూడు టెక్నాలజీలలో ఏది బెస్ట్? అని చెప్పాల్సిన అవసరం లేదు. 4k టీవీ కొనుగోలు సమయంలో ఈ పేర్లు స్పెసిఫికేషన్లలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. అయితే…