Google Pixel 11 పై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డీల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ BBD Sale
Google Pixel 11 పై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ డీల్ ని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్టార్టింగ్ వేరియంట్ ను కేవలం రూ. 69,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ BBD Sale డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే ఇది ఏకంగా రూ…