కేవలం 18 వేలకే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి .. ఏంది సామీ ఈ ఆఫర్.!
ప్రముఖ ఆడియో డివైస్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ గత సంవత్సరం మార్కెట్లో విడుదల చేసిన ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు ఎవరూ ఊహించనంత చవక ధరలో లభిస్తుంది. జెబ్రోనిక్స్ గత సంవత్సరం మధ్యకాలంలో ప్రీమియం ఫీచర్స్ తో 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని 34 వేల రూపాయల ధరలో లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్…