అమెజాన్ GIF Sale బిగ్ డిస్కౌంట్ తో 6 వేలకే Samsung Dolby సౌండ్ బార్ లభిస్తోంది.!

2026 దసరా పండుగ కోసం అమెజాన్ ఇండియా తీసుకొచ్చిన పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ GIF Sale నుంచి అందించిన బిగ్ డిస్కౌంట్ తో కేవలం 6 వేలకే Samsung Dolby సౌండ్ బార్ లభిస్తుంది. ఇది ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు విన సొంపైన…

india

Sources