Samsung Galaxy F70 లాంచ్ అండ్ ప్రైస్ టీజింగ్ చేసిన శాంసంగ్ .. ఫోన్ ఎలా ఉందంటే.!
Samsung Galaxy F70 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టీజింగ్ ఫీచర్స్ తో పాటు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు కూడా శాంసంగ్ ముందే విడుదల చేసింది. శాంసంగ్ విడుదల చేయబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా అందమైన స్లీక్ డిజైన్ మరియు 50MP నో షేక్ కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో శాంసంగ్ విడుదల…