Oppo Find X10 Pro Max అల్ట్రా ప్రీమియం ట్రిపుల్ 200MP కెమెరాతో లాంచ్ అవుతోంది.!
Oppo Find X10 Pro Max స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ని ఒప్పో కన్ఫర్మ్ చేసింది. కేవలం లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేయడం మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ కూడా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం ట్రిపుల్ 200MP కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో…