జెబ్రోనిక్స్ లేటెస్ట్ 11.2.4 Dolby ATMOS సౌండ్ బార్ పైన ఏకంగా 18 వేల భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

జెబ్రోనిక్స్ గత నెల ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన 11.2.4 Dolby ATMOS సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఏకంగా 18 వేల భారీ డిస్కౌంట్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో 70 వేల రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి దాదాపు 20 వేల రూపాయల వరకు…

india

Sources