43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ QLED Smart Tv కావాలా .. ఈ డీల్ మిస్ చేసుకోకండి.!
ప్రస్తుతం భారత మార్కెట్లో స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు 2026 దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన బిగ్ బిలియన్ ప్రభావంతో స్మార్ట్ టీవీలు మరింత చవక ధరలో లభిస్తున్నాయి. వీటిలో కొన్ని స్మార్ట్ టీవీ ఆఫర్స్ నమ్మడానికి కష్టంగా అనిపించేలా కూడా ఉన్నాయి. ఇలాంటి బెస్ట్ డీల్ ఒకటి…