BSNL Super Offer తిరిగొచ్చింది .. దసరా పండగకి పండగ చేసుకోండి.!
BSNL Super Offer గా పిలవబడే రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ని బిఎస్ఎన్ఎల్ తిరిగి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కేవలం ఒక్క రూపాయికే 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. యావత్ టెలికాం ఇండస్ట్రీ లో ఇలాంటి ఒక ప్రీపెయిడ్ ప్లాన్ లేదు. ఇంత చవక ధరలో ఒక ప్రీపెయిడ్ ప్లాన్ లేదా ఆఫర్ ని…