ప్రీమియం Samsung Dolby Atmos సౌండ్ బార్ నమ్మశక్యం కాని ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.!
ప్రీమియం Samsung Dolby Atmos సౌండ్ బార్ నమ్మశక్యం కాని ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ చూడగానే కళ్ళు చెదిరే ప్రీమియం డిజైన్ మొదలుకొని ప్యూర్ డాల్బీ సౌండ్ వరకు ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించిన బిగ్ డీల్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు ఆల్…