Apple TV 4K: హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం కొత్త ఫీచర్స్ తో సరికొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిన యాపిల్.!
Apple TV 4K: యాపిల్ ఈరోజు హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం మూడు సరికొత్త ప్రోడక్ట్ లను లాంచ్ చేసింది. అద్భుతమైన విజువల్స్ మరియు సౌండ్ అందించడానికి ప్రత్యేకంగా యాపిల్ టీవీ 4కె ని అందించింది. లేటెస్ట్ ప్రోడక్ట్ ని హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం తగ్గిన అన్ని ఫీచర్స్ తో యాపిల్ అందించింది. యాపిల్ సరికొత్తగా విడుదల…