యాపిల్ ఈరోజు Home View మరియు Home Pod Mini 2 రెండు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది.!

యాపిల్ ఈరోజు Home View మరియు Home Pod Mini 2 రెండు కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్స్ ని ఎలాంటి అట్టహాసం లేకుండా చాలా సైలెంట్ గా ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసింది. వీటిలో హోమ్ వ్యూ అనేది పెద్ద స్క్రీన్ మరియు స్పీకర్ సెటప్ తో వస్తుంది. అయితే, హోమ్ ప్యాడ్ మినీ 2 స్మార్ట్ స్పీకర్ గా…

india

Sources